Telangana22 hours ago
న్యూఇయర్ నైట్ ఫుల్ మజా.. మందు షాపులకు అర్ధరాత్రి వరకూ అనుమతి!
తెలంగాణలో నూతన సంవత్సర వేడుకలకు ప్రభుత్వం ఉత్సాహం చూపుతూ కీలక సడలింపులు ప్రకటించింది. డిసెంబర్ 31 సందర్భంగా మద్యం విక్రయాల సమయాన్ని పొడిగిస్తూ ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజల ఆనందాన్ని దృష్టిలో పెట్టుకొని...