International14 hours ago
‘నేను ఎంతకాలం ఉంటానో తెలీదు’…. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!
అగ్రరాజ్యం అధినేత డొనాల్డ్ ట్రంప్‌ను మృత్యువు నీడలా వెంటాడుతోంది. తాజాగా ఫ్లోరిడాలోని తన నివాసం ‘మార్-ఎ-లాగో’ వద్ద జరిగిన హత్యాయత్నం ఘటనపై స్పందిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. తనను...