Telangana2 weeks ago
మహిళా సంఘాలకు బంపర్ న్యూస్.. 70% సబ్సిడీతో కొత్త ఆదాయ పథకం
కొత్త ఏడాది ప్రారంభంలో తెలంగాణ మహిళా సంఘాలకు రేవంత్ సర్కార్ మంచి వార్త చెప్పారు. మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ‘ఇందిరా డెయిరీ ప్రాజెక్టు’ను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించడానికి సిద్ధమైంది. ఈ పథకం ద్వారా మహిళా...