International15 hours ago
కివీస్‌పై కెనడా కుర్రాడి గర్జన: 58 బంతుల్లోనే యువరాజ్ సెంచరీ.. న్యూజిలాండ్‌కు భారీ టార్గెట్!
ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ 2026లో అసలైన మజా మొదలైంది. గ్రూప్ స్టేజ్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న కీలక పోరులో కెనడా బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. ముఖ్యంగా 19 ఏళ్ల యువ బ్యాటర్ యువరాజ్ సమ్రా...