International15 hours ago
దక్షిణాఫ్రికా చేతిలో ఓటమిపై కెప్టెన్ సూర్య విశ్లేషణ..పవర్‌ప్లేలోనే మ్యాచ్ చేజారిందా?
అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఉత్కంఠభరిత పోరులో టీమ్ ఇండియాకు భారీ షాక్ తగిలింది. 188 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్, ప్రోటీస్ బౌలర్ల ధాటికి కేవలం 111 పరుగులకే కుప్పకూలింది. 76 పరుగుల...