Uncategorized2 weeks ago
దేశ ఆదాయాన్ని దాటిన పసిడి విలువ.. ప్రజల ఇళ్లలోనే లక్షల కోట్ల సంపద!
భారతీయుల బంగారంతో ఉన్న అనుబంధం ప్రత్యేకంగా చెప్పాలని అవసరం లేదు. చైనా తర్వాత, భారత్ ప్రపంచంలో బంగారం అత్యధికంగా వినియోగించే దేశంగా నిలుస్తోంది. సంప్రదాయం, భద్రత, హోదా. ఈ అంశాల్లో బంగారానికి భారతీయుల జీవితంలో ప్రముఖ...