Andhra Pradesh2 weeks ago
ఎన్టీఆర్ జిల్లాలో ఘోర దారుణం.. 250 వీధి కుక్కలను విషపూరిత ఇంజెక్షన్లతో చంపేశారు
ఎన్టీఆర్ జిల్లాలోని వెలగలేరు గ్రామంలో దారుణ ఘటన జరిగింది. గ్రామంలోని వీధి కుక్కలను విషపూరిత ఇంజెక్షన్లతో చంపి, రహస్యంగా పాతిపెట్టారు. ఈ ఘటన సంచలనం సృష్టిస్తోంది. జంతు సంరక్షణ సంస్థలు ఈ వ్యవహారంలోకి దిగడంతో అసలు...