Latest Updates1 hour ago
చైనా నిపుణులకు భారత్ గ్రీన్ సిగ్నల్… వీసా ప్రక్రియ సులువు
భారత్–చైనా సంబంధాల్లో దాదాపు ఆరేళ్లుగా కొనసాగిన ఉద్రిక్తతలు క్రమంగా తగ్గుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. రెండు దేశాల మధ్య ఆర్థిక సహకారాన్ని పునరుద్ధరించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చైనా నుండి భారత వ్యాపార...