Andhra Pradesh3 hours ago
చాలా బాధ.. మందుల మోతాదు మించినందుకే యువతి ప్రాణం పోయింది..!
అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ యూనివర్శిటీలో దుర్ఘటన చోటుచేసుకుంది. ఎమ్మెస్సీ బయోటెక్నాలజీ రెండో సంవత్సరం చదువుతున్న మాధుర్య అనే విద్యార్థిని ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఆదివారం ఉదయం మరణించింది. గోదావరి హాస్టల్లో నివసిస్తున్న ఆమె ఉదయం అస్వస్థతకు గురవడంతో...