Politics21 hours ago
మంత్రివర్గ విస్తరణపై చర్చలు.. కొత్త నాయకులకు అవకాశం అంటున్న పీసీసీ
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ ప్రక్షాళనపై పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సమీప భవిష్యత్తులో క్యాబినెట్ మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయని సూచించారు. అయితే, మంత్రివర్గంలోకి వెళ్లాలన్న ఆలోచన తనకు లేదని, పార్టీ...