Telangana3 days ago
మరో ప్రాంతం కరీంనగర్లో కలవనుందా? మంత్రి వ్యాఖ్యలతో చర్చ
తెలంగాణలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ అంశం మళ్లీ రాజకీయ వేదికపైకి వచ్చింది. గత ప్రభుత్వ హయాంలో ప్రజల అవసరాలు, భౌగోళిక పరిస్థితులను పక్కనపెట్టి చేపట్టిన జిల్లాల విభజన వల్ల తలెత్తిన సమస్యలను సరిచేయడానికి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం...