Andhra Pradesh3 hours ago
కుమార్తె కోసం ఏడాదైనా పోలీసుల వద్ద తిరుగుతున్న దివ్యాంగుడి కేసులో కొత్త మలుపు.. నిజానికి ఏమైందంటే?
గుంటూరు జిల్లా ఆర్. అగ్రహారానికి చెందిన ఏసోబు అనే దివ్యాంగుడు తన కుమార్తె ఏడాదిగా కనిపించకపోవడం గురించి ఫిర్యాదు చేసాడు. ఈ విషయం సోషల్ మీడియా, ప్రధాన మీడియా సైట్లలో చర్చనీయాంశం అయింది. ఇప్పుడు, ఈ...