International11 hours ago
30 ఏళ్ల అమెరికా జీవితం తర్వాత షాక్.. గ్రీన్ కార్డ్ ఇంటర్వ్యూలో భారతీయ మహిళ అరెస్ట్
మూడు దశాబ్దాలకు పైగా అమెరికాలో జీవితం గడుపుతున్న ఓ భారతీయ కుటుంబానికి అనూహ్య షాక్ తగిలింది. శాశ్వత నివాసం కోసం గ్రీన్ కార్డు దరఖాస్తు ప్రక్రియ చివరి దశకు చేరిన వేళ, ఇమ్మిగ్రేషన్ అధికారులు కుటుంబానికి...