News9 hours ago
పీ.టి. ఉష ఇంట తీవ్ర విషాదం.. ప్రధాని మోదీ ప్రగాఢ సానుభూతి
భారత క్రీడా ప్రపంచంలో ఒక పెద్ద విషాదం సంభవించింది. భారత ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు, రాజ్యసభ సభ్యురాలు, భారత అథ్లెటిక్స్ దిగ్గజం పి.టి. ఉష భర్త వి. శ్రీనివాసన్ మరణించారు. వి. శ్రీనివాసన్ వయసు 64...