Andhra Pradesh2 months ago
పైరసీ ముఠాపై సజ్జనార్ చర్యలకు పవన్ కళ్యాణ్ అభినందనలు
ప్రముఖ పైరసీ వెబ్సైట్లైన ఐబొమ్మ, బప్పమ్ నిర్వాహకుడిని అరెస్ట్ చేసిన సైబర్ క్రైం పోలీసుల చర్యను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందించారు. పోలీసుల కఠిన చర్య వల్ల సినీ పరిశ్రమకు ఎంతో ఉపశమనం...