Telangana1 week ago
కేంద్ర మంత్రి ప్రకటన: ఆ జిల్లాలో మామునూరు ఎయిర్పోర్ట్ నిర్మాణానికి అధికారిక ఆమోదం
వరంగల్ జిల్లాలో మామునూరు విమానాశ్రయం త్వరలోనే నిర్మాణం ప్రారంభం కానుంది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు చెప్పారు, విమానాశ్రయం విస్తరణకు 253 ఎకరాల భూసేకరణ చాలా దశలో ఉంది. ప్రభుత్వం...