Education12 hours ago
న్యాయవ్యవస్థపై పాఠాలా?: ఎన్సీఈఆర్టీపై సుప్రీంకోర్టు ఫైర్.. ఆ పాఠం తొలగింపు!
పాఠశాల స్థాయి విద్యార్థులకు న్యాయవ్యవస్థ పట్ల గౌరవం పెంచాల్సింది పోయి, అందులోని అవినీతి గురించి పాఠాలు బోధించడంపై సర్వోన్నత న్యాయస్థానం మండిపడింది. ఈ వివాదాస్పద పాఠ్యాంశంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఘాటుగా స్పందించారు....