Telangana1 week ago
తెలంగాణను వణికిస్తున్న చలి.. క్రమంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు
తెలంగాణలో చలి తీవ్రత ఒక్కసారిగా పెరిగిపోయింది. ఉత్తర భారతదేశం నుంచి వీస్తున్న శీతల గాలుల ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాలు గజగజ వణికిపోతున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, రంగారెడ్డి ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు...