Telangana1 week ago
ఫ్రీ కరెంట్, గ్యాస్ సబ్సిడీ ఎందుకు రావడం లేదు? కొత్త అప్లికేషన్‌కు ప్రభుత్వ క్లారిటీ
తెలంగాణ ప్రభుత్వం గృహజ్యోతి, మహాలక్ష్మి పథకాలను ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. ఈ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటివరకు ఈ పథకాలకు అర్హులు అయినప్పటికీ, వివిధ కారణాల వల్ల ప్రయోజనాలు...