Telangana5 hours ago
ఉచిత బస్సు ప్రయాణంలో ఆధార్ తప్పనిసరి కాదు – మహిళలకు ప్రభుత్వం పెద్ద రిలీఫ్..!
తెలంగాణ ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని మరింత సులభతరం చేసే దిశగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా మహిళలు పెద్ద సంఖ్యలో ఉపయోగించుకుంటున్న ఈ పథకానికి రోజు రోజుకూ స్పందన పెరుగుతుండడంతో, ఇప్పటివరకు...