india news15 hours ago
ఇంధన యుద్ధం: ఉక్రెయిన్‌కు కరెంటు కట్ చేసిన స్లొవేకియా.. రష్యా ఆయిల్ కోసమేనా?
రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న పోరు ఇప్పుడు ఇరుగుపొరుగు దేశాల మధ్య ‘ఇంధన యుద్ధం’గా మారింది. ఉక్రెయిన్ భూభాగం మీదుగా వచ్చే రష్యా ముడి చమురు సరఫరా నిలిచిపోవడంతో, స్లొవేకియా ప్రభుత్వం ప్రతీకార చర్యలకు దిగింది. ఉక్రెయిన్‌కు...