Environment13 hours ago
ఇందిరమ్మ ఇళ్ల పంపిణీకి ముహూర్తం ఖరారు: ఈ నెల ఆఖరులోగా పేదలకు మంజూరు పత్రాలు!
హైదరాబాద్, మల్కాజిగిరి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోని లబ్ధిదారులకు ప్రభుత్వం శుభవార్త వినిపించింది. సొంత స్థలం ఉండి, ఇల్లు నిర్మించుకోవాలనుకునే పేదలకు ఈ ఫిబ్రవరి చివరి వారంలోగా ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను అందజేయాలని మంత్రి...