Andhra Pradesh1 week ago
శ్రీశైలం పండగలోకి మారింది… భక్తులకు ఉచిత సేవల ప్రత్యేక వసతి
శ్రీశైలం మల్లన్న క్షేత్రంలో స్వచ్ఛందంగా సేవలు చేయాలనుకునే శివభక్తులకు దేవస్థానం మంచి వార్త చెప్పింది. ఇకపై శివసేవకులుగా సేవలు చేయడానికి ఆన్లైన్ నమోదు సౌకర్యాన్ని అందిస్తున్నట్లు ఆలయ ఈవో శ్రీనివాసరావు తెలిపారు. తెలుగు రాష్ట్రాల నుంచి...