Andhra Pradesh2 weeks ago
కీలక నేతల పార్టీ మార్పు.. వైసీపీకి వరుస షాకులు
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పార్టీ మార్పుల కార్యక్రమం కొనసాగుతోంది. 2024 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ప్రారంభమైన రాజకీయ వలసలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇటీవల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో సవాలు ఎదురైంది. ప్రకాశం, ఏలూరు జిల్లాల్లో...