Andhra Pradesh4 hours ago
పవన్ కళ్యాణ్ చేసిన సాయం జీవితాంతం గుర్తుండిపోతుంది – నారా లోకేశ్ భావోద్వేగం
కాకినాడ జేఎన్టీయూలో నిర్వహించిన ‘హలో లోకేష్’ కార్యక్రమంలో విద్యార్థులతో తన అనుభవాలు పంచుకున్న మంత్రి నారా లోకేశ్ ముఖ్యాంశంగా తన ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేశారు. లోకేశ్ మాట్లాడుతూ, 2014 ఎన్నికల తర్వాత...