Telangana2 weeks ago
తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు.. లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సర్వేయర్లు
నిర్మల్ రూరల్ మండల తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు చేపట్టిన దాడులు తీవ్ర కలకలం రేపాయి. భూమి సర్వే పేరుతో ఒక రైతు నుంచి లంచం డిమాండ్ చేసిన సర్వేయర్...