Telangana2 months ago
హైదరాబాద్ వాసులకు శుభవార్త.. న్యూ ఇయర్ రోజున ప్రత్యేక MMTS రైళ్లు
కొత్త సంవత్సరానిక వేడుకల నేపథ్యంలో, హైదరాబాద్ నగరానికి దక్షిణ మధ్య రైల్వే శుభవార్త అందించింది. డిసెంబర్ 31 రాత్రి నుంచి జనవరి 1 తెల్లవారుజామున జరుగుతున్న వేడుకలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక ఎంఎంటీఎస్ (MMTS) రైళ్లను...