International12 hours ago
ట్రంప్‌కు కోర్టు షాక్: అక్రమ వలసదారుల తరలింపు చట్టవిరుద్ధం.. కీలక తీర్పు వెలువరించిన న్యాయమూర్తి!
అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వారిని ఏరివేసేందుకు అధ్యక్షుడు ట్రంప్ ప్రయోగించిన అస్త్రంపై న్యాయస్థానం స్టే విధించింది. వలసదారులను వారికి ఏమాత్రం సంబంధం లేని మూడో దేశాలకు తరలించడం రాజ్యాంగ విరుద్ధమని కోర్టు స్పష్టం చేసింది.అక్రమ వలసదారులను...