International3 weeks ago
H-1B వీసాల్లో భారీ మార్పులు.. కొత్త నిబంధనలతో వీరికి లాభమా?
అమెరికాలో టెక్, ఐటీ, ఇంజినీరింగ్ రంగాల్లో విదేశీ నిపుణుల సేవలు పొందేందుకు కంపెనీలు హెచ్-1బీ వీసాలకు ఎక్కువగా ఆధారపడుతున్నాయి. ముఖ్యంగా భారత్, చైనా వంటి దేశాల నుంచి ఈ వీసాలకు పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయి....