Andhra Pradesh3 hours ago
పవర్ స్టార్ ప్రాభవం పెరుగుదల.. ప్రభుత్వ నిర్ణయాలపై పవన్ సీరియస్ స్టాంప్!
ఉపముఖ్యమంత్రిగా, జనసేన అధినేతగా పవన్ కళ్యాణ్ ఈ ఏడాది రాజకీయ రంగంలో తన ప్రభావాన్ని మరింత బలంగా చాటుకున్నారు. కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నప్పటికీ ప్రజా సమస్యలపై అప్రమత్తంగా ఉండటం, అవసరమైతే ప్రభుత్వాన్ని సైతం ప్రశ్నించడం...