Telangana2 months ago
రేవంత్ ప్రభుత్వం కీలక అడుగు.. నగరానికి మరో 20 కొత్త సబ్స్టేషన్లు.. ఇవే ప్రాంతాలు..!
గ్రేటర్ హైదరాబాద్ విద్యుత్ అవసరాలు వేగంగా పెరుగుతున్నాయి. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ దీనిని ఎదుర్కొనేందుకు ప్రణాళికలు చేస్తోంది. వేసవిలో విద్యుత్ కోతలు లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించాలని చూస్తోంది. మార్చి నెల...