Telangana2 days ago
మధ్యతరగతికి శుభవార్త.. హైదరాబాద్లో గజం రూ.20 వేల నుంచే ప్రభుత్వ ప్లాట్లు
హైదరాబాద్ చుట్టుపక్కల తమకు ఇల్లు కట్టుకోవాలనుకునే వారికి తెలంగాణ రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ మంచి అవకాశం ఇస్తోంది. ప్రభుత్వం అభివృద్ధి చేసిన ఇళ్ల స్థలాల్లో 137 ప్లాట్లను ఫిబ్రవరి 7, 8 తేదీల్లో వేలం పెట్టి...