Telangana7 hours ago
డ్రైవర్ పోస్టుల భర్తీకి మార్గం సుగమం.. సుప్రీంకోర్టు నుంచి గ్రీన్ లైట్
తెలంగాణలో పోలీస్ డ్రైవర్ ఉద్యోగాల నియామకంలో నెలకొన్న చట్టపరమైన వివాదానికి చివరకు ముగింపు లభించింది. డ్రైవింగ్ లైసెన్స్ గడువు మధ్యలో తెగిపోయిన అభ్యర్థులను అనర్హులుగా ప్రకటిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును...