Business7 hours ago
మార్కెట్ల జైత్రయాత్ర: యుద్ధ భయాల నడుమ 900 పాయింట్లు ఎగబాకిన సెన్సెక్స్.. ఇన్వెస్టర్ల సంపదకు రూ.6 లక్షల కోట్ల జోడింపు!
గడిచిన కొన్ని రోజులుగా భారీ నష్టాలను చవిచూసిన దేశీయ స్టాక్ మార్కెట్లు, మార్చి 5వ తేదీన అద్భుతమైన రికవరీని సాధించాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలు, యుద్ధం త్వరలోనే ముగియవచ్చన్న ఆశలు మార్కెట్...