Andhra Pradesh3 days ago
కొడుకు సమాధి పక్కన కెమెరా ఏర్పాటు చేసిన తండ్రి.. కారణం విన్న పోలీసులు షాక్
తిరుపతి జిల్లాలో ఆరేళ్ల చిన్నారి మరణం చుట్టూ ఒక విచిత్ర ఘటన వెలుగుచూసి స్థానికులను కలవరపెడుతోంది. ఇటీవల అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోయిన బాలుడిని గ్రామ శ్మశానవాటికలో సమాధి చేసిన అనంతరం, అతని తండ్రి అక్కడే ఒక...