Entertainment2 days ago
మూడు ఓవర్లలో 17 రన్స్.. కానీ ఒక్క ఓవర్లోనే దూబే దెబ్బ
న్యూజిలాండ్తో నాల్గవ టీ20 మ్యాచ్లో భారత్ ఓడిపోయినప్పటికీ, శివమ్ దూబే ఆడిన ఇన్నింగ్స్ క్రికెట్ అభిమానులను ఆశ్చర్యపరిచింది. విశాఖపట్నంలో జరిగిన మ్యాచ్లో దూబే 15 బంతుల్లో అర్ధశతకం చేశాడు. అతని పవర్ హిట్టింగ్ ప్రేక్షకులను ఉల్లాసంగా...