Agriculture16 hours ago
విశాఖలో గూగుల్ డేటా సెంటర్కు లైన్ క్లియర్: చివరి రైతు కూడా గ్రీన్ సిగ్నల్!
విశాఖపట్నం తర్లువాడ ప్రాంతంలో గూగుల్ ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న డేటా సెంటర్ ప్రాజెక్టుకు ఉన్న చివరి అడ్డంకి కూడా తొలగిపోయింది. భూసేకరణ విషయంలో ఇన్నాళ్లూ నిరీక్షించిన ప్రభుత్వం, చివరకు మిగిలిన ఒక్క రైతును కూడా ఒప్పించడంలో విజయం...