Telangana2 weeks ago
చదువు వదిలి ప్రేమ బాట.. మైనర్ల వ్యవహారం సంచలనం
మహబూబ్నగర్ జిల్లాలో జరిగిన ఈ సంఘటన సమాజాన్ని తీవ్రంగా లిస్తోంది. చదువుకోని యువత, భవిష్యత్తును రూపొందించుకోవాల్సిన వయసులో తీసుకునే ఆ క్షణిక నిర్ణయాలు ఎలా జీవితాలను మార్చేస్తాయో ఈ ఉదంతం మళ్లీ చూపిస్తుంది. జడ్చర్ల మండలంలో...