Andhra Pradesh7 hours ago
ఏపీ స్టూడెంట్స్కు గుడ్ న్యూస్.. ఉన్నత చదువులకు వడ్డీ లేని లోన్లు, ఈ స్కీమ్ మిస్ అవ్వకండి!
ఆర్థిక పరిస్థితులు చదువుకు అడ్డంకి కాకూడదన్న లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ముఖ్యంగా పేద, మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం కావొద్దనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘పీఎం...