Education9 hours ago
పాఠశాలల్లోనే ఆధార్ సేవలు, విద్యార్థులకు పూర్తిగా ఉచితం – రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం
తెలంగాణ ప్రభుత్వం విద్యార్థుల కోసం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు స్కూల్లలోనే ఆధార్ సేవ క్యాంపులు ఏర్పాటు చేయనున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం వల్ల విద్యార్థులు ప్రత్యేకంగా ఆధార్ సెంటర్కి...