Telangana1 day ago
వాహనదారులకు ఊరట: గూడ్స్ వాహనాల పన్ను విధానం కొత్త రూపంలో..!
తెలంగాణ ప్రభుత్వం గూడ్స్ వాహనాల పన్ను చెల్లింపులో మార్పులు చేయబోతోంది. వాహనం కొన్న వెంటనే జీవితకాల పన్ను వసూలు చేయడం కొత్త పద్ధతి. ఇప్పటివరకు మూడు నెలలకోసారి వసూలు అయ్యే పన్ను రద్దు అవుతుంది. ప్రస్తుతం,...