Andhra Pradesh9 hours ago
ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. ఆర్ఎంజెడ్ నుంచి లక్ష కోట్ల మెగా ప్రాజెక్టులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరొక పెద్ద పెట్టుబడి వస్తోంది. ప్రపంచంలోని ప్రసిద్ధ రియల్ ఎస్టేట్ డెవలపర్ సంస్థ ఆర్ఎంజెడ్ గ్రూప్, ఆంధ్రప్రదేశ్లో లక్ష కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను చేపట్టబోతోంది. దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక...