Telangana6 hours ago
కోతుల తిప్పలు తగ్గించిన కొత్త సర్పంచ్… ఆ జోష్‌కి జై కొట్టాల్సిందే!
నిర్మల్ జిల్లా కడెం మండలంలోని లింగాపూర్ గ్రామంలో కోతుల వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు కొత్త సర్పంచ్ రంజిత్‌ను ఒక వినూత్న ఆలోచన వైపు నెట్టాయి. గత కొంతకాలంగా ఈ గ్రామంలో వానరాల ఉచ్చాటన ప్రజలకు...