Andhra Pradesh6 hours ago
విజయవాడలో కొత్త బైపాస్ ప్రారంభం.. ట్రాఫిక్ ఫ్రీ ప్రయాణంతో గంటల టైం సేవ్
విజయవాడ నగరంలో ట్రాఫిక్ సమస్యలు తగ్గుతున్నాయి. పశ్చిమ బైపాస్‌లో భాగంగా వాహనాల రాకపోకలు ప్రారంభమైనప్పుడు మహానాడు, స్క్యూ వంతెన వద్ద రద్దీ తగ్గింది. నగరంలో భారీ వాహనాలు ప్రవేశించకుండా నియంత్రించడం, వాహనాల సమయాలను క్రమపరచడం వలన...