Telangana11 hours ago
“రేషన్ పొందేవారికి హెచ్చరిక.. కార్డులు రద్దు, ఏరివేత ప్రారంభం!”
తెలంగాణ ప్రభుత్వం పేదలకు సహాయం చేసే పథకాలను నిజంగా పేదవారికి అందించాలని చూస్తోంది. అందుకే, రేషన్ బియ్యాన్ని నియమం ప్రకారం అమ్మకుండా అక్రమంగా తరలించడాన్ని ఆపడానికి చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వం అనర్హుల వద్ద ఉన్న తెల్ల...