News22 hours ago
రాజ్యసభ ఎన్నికలకు తెలంగాణలో 2 స్థానాలకు షెడ్యూల్ విడుదల!
దేశవ్యాప్తంగా ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాల భర్తీకి భారత ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. 10 రాష్ట్రాల పరిధిలోని మొత్తం 37 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ను వెల్లడించింది. ఇందులో భాగంగా తెలంగాణలోని రెండు...