Agriculture5 hours ago
ఏపీ రైతులకు అలర్ట్.. ఈ నెల 31 వరకే అవకాశం, వెంటనే నమోదు చేసుకోండి
ఆంధ్రప్రదేశ్ రైతులకు మరోసారి ప్రభుత్వం శుభవార్తను అందించింది. రబీ సీజన్లో ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు నష్టపోయినా, రైతులు ఇబ్బందులు పడకుండా ఆర్థిక రక్షణ కల్పించేందుకు రాష్ట్రం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY), వాతావరణ...