Latest Updates3 days ago
594 కిమీ గంగా ఎక్స్ప్రెస్వే సిద్ధం.. ఏఐ పర్యవేక్షణతో నిర్మాణం పూర్తి దశలో, త్వరలో ప్రజలకు అందుబాటులోకి
భారతదేశంలో రోడ్ల నిర్మాణ రంగం వేగంగా అభివృద్ధి చెందుతున్న వేళ, ఉత్తరప్రదేశ్లో మరో భారీ ప్రాజెక్ట్ ముగింపు దశకు చేరుకుంది. మీరట్ నుంచి ప్రయాగ్రాజ్ వరకు కలుపుతూ నిర్మిస్తున్న గంగా ఎక్స్ప్రెస్వే దాదాపు సంపూర్ణ స్థాయికి...