Telangana1 day ago
హైదరాబాద్లో భారీ భూముల వేలం: 42 ఎకరాలకు ప్రభుత్వం పచ్చజెండా
హైదరాబాద్ నగరంలో భూముల వేలం కోసం తెలంగాణ ప్రభుత్వం మరోసారి అనుమతి ఇచ్చింది. హైదరాబాద్లోని మూసాపేట, బంజారాహిల్స్, కొండాపూర్ ప్రాంతాల్లో మొత్తం 42 ఎకరాల భూమిని వేలం వేయడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్దంగా ఉంది. ఈ...