Telangana2 weeks ago
పీవీ ఎక్స్‌ప్రెస్‌వేపై ఆంక్షలు.. విమాన టికెట్ ఉన్నవారికే ప్రయాణ అనుమతి
హైదరాబాద్ నగరం కొత్త సంవత్సర వేడుకలను ఘనంగా జరుపుకునేందుకు సిద్ధమవుతోంది. అయితే వేడుకల సమయంలో శాంతిభద్రతలకు ఎలాంటి అంతరాయం కలగకుండా ఉండేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కఠిన నిబంధనలను అమలు చేయనున్నారు. డిసెంబర్ 31 రాత్రి...